Chandrababu Reaction On Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరగడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలబడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
Chandrababu Bumper Bonanza To Un Employees: నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. మరికొన్ని ఉద్యోగాల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Narendra Modi Amaravati Visit: రాజధాని అమరావతి పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతలో జరగనట్టు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగ్గా.. ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సభకు లక్షలాది ప్రజలను తరలించేందుకు కూటమి నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోసారి అమరావతిపై చర్చ జరుగుతోంది.
Narendra Modi Amaravati Full Schedule Here: ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగ్గా.. ప్రధాని మోదీ లక్షలాది ప్రజల ముందు పనులు ప్రారంభించనున్నారు. ఇకపై రాజధాని లేని రాష్ట్రంగా అవహేళన చేసే అవకాశం ఉండబోదని ఏపీ ప్రజలు గర్వంగా చెబుతున్నారు.
Chandrababu naidu on simhachalam incident: విశాఖ పట్నంలో శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామికి ప్రతి ఏటా చందనోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు.ఈ సమయంలో భక్తులకు స్వామివారి నిజరూమైన దర్శనం కల్పిస్తారు. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
CM Chandrababu Amaravati: తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునేలా రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభంపై ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
Chandrababu Completes 10 Months As CM He Pass Or Fail: అధికారంలోకి వచ్చి చంద్రబాబు పది నెలలు పూర్తి చేసుకోగా.. ఈ కాలంలో ఎలాంటి పనులు చేశారు? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? సూపర్ సిక్స్ అమలయ్యాయా? వైఎస్సార్‌సీపీ విమర్శిస్తున్నట్టు చంద్రబాబు ఫెయిలయ్యారా? అనేది తెలుసుకుందాం.
AP Govt Bumper Offer Rs 9 Subsidy On Diesel For Fishermans: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన కానుక అందిస్తోంది. డీజిల్‌పై రూ.9 చొప్పున రాయితీ అందిస్తున్న విషయం తెలుసా? ఆ సబ్సిడీ ఎవరికి? ఎప్పుడు? ఎలా పొందవచ్చో మొత్తం వివరాలు తెలుసుకుందాం.
Chandrababu Filled Nominated Posts Of DCCB DCMS Chairmans: కూటమి నాయకులకు ఏపీ ప్రభుత్వం భారీ కానుక అందించింది. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. ఈ పదవుల్లో టీడీపీకి భారీ పోస్టులు లభించగా.. జనసేనకు రెండు స్థానాలు మాత్రమే లభించాయి.
Amaravati Is Soul Of Andhra Pradesh: రాజధాని అమరావతి నిర్మాణానికి మరోసారి ఊపిరి లభిస్తుందని.. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి నాయకులకు ప్రధాని పర్యటనపై దిశానిర్దేశం చేశారు.
Borugadda Anilkumar: వివిధ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాను నకిలీ వైద్య ధ్రువీకరణ పత్రం పొంది మధ్యంతర బెయిల్ పొందినట్లు ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలతో సంబంధం లేకుండా.. తన ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేలా హైకోర్టును ఆదేశించాలని కోరుతూ.. బోరుగడ్డ దాఖలుచేసిన SLPపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Govt Of AP Today Launch Matsakarula Sevalo Rs 20k: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కానుక అందించనుంది. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం వేసే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Meets To Narendra Modi: పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోవాలని.. తాము మీ వెంట ఉంటామని ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామని తెలిపారు.
Chandra Babu - Chiranjeevi: తెలు ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి తెలుగు సినిమాలో గొప్ప నటుడిగా, పెద్ద స్టార్‌గా ఎదిగారు.. డాక్టర్ శరణి ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మెగాస్టార్ ను ఆకాశానికి ఎత్తేశారు.
Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ సీటు భర్తీ విషయంలో బీజేపీ అధిష్ఠానంతో చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు.
PM Modi Visits AP : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జోరుగా ఏర్పాట్లు చేస్తోంది.
Chandrababu Naidu Gets Emotional: తన పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితాన్ని ఒకసారి గుర్తుచేసుకుని అందరికీ కృతజ్ఞతలు.. ధన్యవాదాలు చెప్పారు.
Chandrababu naidu birthday celebrations: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే సెలబ్రేషన్స్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే.. కర్నూల్ లో మాత్రం అనుకొనిపెనువిషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Pawan kalyan Birthday wishes to chandrababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్ డే విషేస్ చెప్పారు. విజనరీ లీడర్ అంటూ కూడా కొనియాడారు.
AP Cabinet Takes Key Decisions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలనాపరమైన.. విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు శుభవార్త వినిపించింది. ప్రత్యేకంగా టీచర్ల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. వీటితోపాటు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇవే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.