Bollywood Actress Kajol: లేడీబాస్ పోజులతో ఫిదా చేస్తున్న కాజోల్

  • Jan 30, 2021, 15:44 PM IST

 

Bollywood Actress Kajol: మొన్నటివరకూ బాలీవుడ్‌ను ఏలిన నటి కాజోల్. అందం..అభినయంతో పాటు చలాకీగా ఉండే కాజోల్ కొత్త ఫోటోషూట్ విడుదల చేసి చర్చనీయాంశమైంది. విభిన్నంగా..అందంగా కన్పిస్తున్న కాజోల్ ఫోటోలు జంప్ సూట్‌లో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. లేడీ బాస్‌లా అభిమానుల్ని ఫిదా చేస్తోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5