How to Extract Text From Images: వాట్సాప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్. వాట్సాప్‌లో ఓ సరికొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. వాట్సాప్ యూజర్స్‌ని ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని జోడించేందుకు నిరంతరం రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తోన్న వాట్సాప్.. తాజాగా ఐఓఎస్ యూజర్స్ కోసం మరో ఫీచర్‌ని తీసుకొస్తోంది.
WhatsApp to Replace Phone Numbers: వాట్సాప్ వాడే వారి కోసం ఒక కొత్త అప్డేట్ తెర మీదకు వచ్చింది, వాట్సాప్ గ్రూప్ సభ్యుల కోసం ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది.
How to Send up to 100 photos and videos on WhatsApp: తమ యూజర్లకు వాట్సాప్ తీపి కబురు అందించింది. ఇక నుంచి ఒక్క క్లిక్‌తో వందకుపైగా ఫొటోలు, వీడియోలు షేర్ చేసే అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా మరిన్ని ఫీచర్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Whatsapp Message Yourself: ఎంతోమంది వినియోగదారులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చింది. మెసేజ్ యువర్ సెల్ఫ్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ సదుపాయంతో వినియోగదారులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.
Whatsapp Group Admin Tongue Cut: తనను వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేసినందుకు ఓ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. నలుగురు వ్యక్తులను వెంట వేసుకుని వెళ్లి.. గ్రూప్ అడ్మిన్‌తో గొడవకు దిగాడు. అందరూ కలిసి అతడి నాలుక కోసేశారు. పూర్తి వివరాలు ఇలా..
Telegram Links: పైరసీ సినిమాల కాపీల కోసం టెలిగ్రామ్‌లో గ్రూప్స్‌లో చేరుతూ.. అక్కడి నుంచే కొత్త కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. టెలిగ్రామ్ లింక్స్ ద్వారా ఎంచక్కా కొత్త కొత్త సినిమాలను పైసా ఖర్చు లేకుండా డౌన్‌లోడ్ చేసుకుని చూసి సంబరపడిపోతున్నామని అనుకుంటున్న వారికి ఇది షాకింగ్ న్యూస్.
WhatsApp bans 37 lakh Indian accounts in November 2022. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. 2022 నవంబర్ 1-30 మధ్య 37 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలు బ్యాన్ చేయబడ్డాయి.
Whatsapp New Feature: వాట్సప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొచ్చే వాట్సప్..మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి యూజర్లకు కొత్త వెసులుబాటు కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Daughter Whatsapp Chat: విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లినప్పుడల్లా మంచి వంటకాలు తినడానికి ఇష్టపడతారు. హాస్టల్ ఫుడ్ కష్టాలు తల్లిదండ్రులకు చెబుతూ.. తమకు కావాల్సిన వంటకాలు తయారు చేయించుకుంటారు. ఈ నేపథ్యంలోనే హాస్టల్ ఫుడ్‌కు విసుగు చెందిన ఓ యువతి వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ వైరల్ అవుతోంది.
Whatsapp on Users' Data Leak News: 2022 ఏడాదికి సంబంధించిన 48.7 కోట్ల వాట్సాప్ యూజర్స్ డేటాను విక్రయించనున్నట్టు హ్యాకర్స్‌కి బాగా తెలిసిన ఓ హ్యాకింగ్ ఫోరంలో వాట్సాప్ ఓ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ చేసిందని సైబర్ న్యూస్ తమ కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
WhatsApp Data of over 500 million users from across the world. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది.
Whatsapp New Feature: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడు సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఆ ఫీచర్ ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp: చాలామంది అవతలి వ్యక్తికి తెలియకుండానే వాట్సప్ నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. కానీ ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకుంటే..ఆ వ్యక్తి గురించి మీరు అర్ధం చేసుకునేందుకు వీలవుతుంది. వాట్సప్‌లో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవచ్చు మరి..
Whatsapp Stop Working: దీపావళి తరువాత కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 24వ తేదీలోపు అప్‌డేట్ చేయకపోతే వాట్సాప్‌ను ఇక నుంచి వినియోగించలేరు. ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
Whatsapp Alerts: వాట్సప్ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమేనేమో. ఉదయం లేచిన వెంటనే గుడ్ మార్మింగ్ మెస్సేజ్‌లు పంపించకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం అప్రమత్తత అవసరం. లేకపోతే మీ ఎక్కౌంట్ క్లోజ్ కావచ్చు.
Whatsapp Security: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ అంత సురక్షితం కాదా..మీ వ్యక్తిగత వివరాలు భద్రం చేస్తుందనే విషయం మీకు తెలుసా. అవును నిజమే..కొన్ని వివరాలు తప్పకుండా భద్రం చేస్తుంది వాట్సప్. ఆ వివరాలు తెలుసుకుందాం..
Whatsapp Data Transfer: సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు డేటా బదిలీకు సంబంధించి మరో ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం..