Katrina kaif: అందంగా..ఉల్లాసంగా కత్రినా కైఫ్ New Photo shoot

  • Jan 27, 2021, 21:21 PM IST

 

Katrina kaif: బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో కత్రినా అందంగానే కాకుండా..ఎనర్జిటిక్‌గా కన్పిస్తోంది. ఉల్లాసంగా కన్పిస్తోంది. కత్రినా కైఫ్ అభిమానులకు ఈ ఫోటోలు నిజంగానే మంచి ఎంజాయ్‌మెంట్‌లా ఉన్నాయి. అందుకే కత్రినా కొత్త ఫోటోషూట్ వైరల్ అవుతోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5