Balakrishna-Ravi Teja: నటసింహా నందమూరి బాలకృష్ణకు రవితేజ..సహాయం చేయబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య తదుపరి సినిమాని.. దర్శకుడు బాబి సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు బాబికి.. రవితేజ కి మధ్య మంచి సంబంధం ఉంది. రవితేజ కి పవర్ లాంటి సినిమా అందించడమే కాకుండా.. వాల్తేరు వీరయ్యలో కూడా ఆయనకి ప్రత్యేక పాత్ర అందించారు ఈ డైరెక్టర్.
Rana about Mr Bachchan: ఈ మధ్యనే ఐఫా అవార్డులు రంగ రంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డులకు సంబంధించిన అఫీషియల్ వీడియోలు.. ఒక్కొక్కటిగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ అవార్డుల ఫంక్షన్ కి హీరో రానా, తేజ సజ్జ యాంకర్ లగా వ్యవహరించారు. ఈ క్రమంలో రానా రవితేజ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Ravi Teja Recent Movies Collections: రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కా బోర్లా పడింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Mr Bachchan closing Box Collections: మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్స కానుకగా విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నిర్మాతలకు మొత్తంగా ఎంతో లాస్ తీసుకొచ్చిందంటే..
Harish Shankar about Samantha controversy: సినీ సెలబ్రిటీ అయిన సమంత , అలాగే అక్కినేని నాగార్జున కుటుంబం పై మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది హీరోలు వీరికి అండగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.
Bhagyashri Borse: టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడతో అమ్మడి ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది. కానీ రిలీజ్ తర్వాత ఈ భామకు టాప్ స్టార్స్ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నట్టు సమాచారం.
Mr Bachchan OTT Streaming: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పంద్రాగష్టు కానుకగా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Ravi Teja Movies: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు అన్నాక.. ఒక సినిమాలో రొమాన్స్ చేసిన హీరోయిన్ మరొక.. సినిమాలో చెల్లెలి పాత్రలో లేదా ఫ్రెండ్ పాత్రలో కనిపించడం చాలా కామన్ విషయం. అలానే రవితేజ విషయంలో కూడా జరిగింది. అయితే ఒక సినిమా కాదు రవితేజ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా.. నటించిన ఒక హీరోయిన్.. ఈ మధ్యనే రవితేజ కి వదిన పాత్రలో కనిపించింది. ఆమె ఎవరో తెలుసా?
Ravi teja health update: టాలీవుడ్ హీరో రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాస్ మహారాజా చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Ravi Teja: హీరో రవితేజకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. దాదాపు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. ఇంతకీ మాస్ మహారాజా రవితేజకు గాయం ఎలా మొదలైంది.
Mr Bachchan 1st Week Box Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న కానుకగా విడుదలైంది. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది.
Bhagyashri Borse:టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ.. రిలీజ్ తర్వాత ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Mr Bachchan Vs Double Ismart: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో సినిమా సక్సెస్ అయితే ఆ కాంబోలో వచ్చే సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని దర్శకుడు పూరీ జగన్నాథ్ ను రిపీట్ చేస్తుంటే.. రవితేజ.. మరోసారి హరీష్ శంకర్ ను నమ్ముకున్నాడు.
Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది. రవితేజ ముందున్న టార్గెట్ విషయానికొస్తే..
Mr Bachchan First Review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి వాళ్లు ఏం చెబుతున్నారంటే..
Mr Bachchan Trailer Talk Review: మాస్ మహారాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Double Ismart Update: ఒకప్పటి మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తన లక్ ని మరొకసారి ట్రై చేసుకోవడానికి డబల్ ఇస్మార్ట్ తో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోకి డైరెక్టర్ కి మధ్య విభేదాలు ఉన్నాయి అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోరుతున్నాయి. అంతేకాదు అందుకనే దర్శకుడు తో పాటు హీరో కూడా ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదు అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి..
Bhagyashri Borse: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎపుడు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ కోవలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న మరో అందమైన భామ ‘భాగ్యశ్రీ బోర్సే’. త్వరలో ఈమె హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.