Kriti Sanon Pics: బ్లాక కలర్ అవుట్ ఫిట్‌తో మెరిసిపోతున్న కృతి సనన్

బాలీవుడ్ నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. అందంతో పాటు చక్కని అభినయం ఆమె సొంతం. అంతకుమించి ఇండస్ట్రీలో ఫ్యాషన్ సెన్స్ అంటే ఆమెనే చెప్పుకోవాలి. చక్కని ఫిజిక్ కావడంతో ఏ డ్రెస్ అయినా ఇట్టే నప్పేస్తుంది. ఇప్పుడు కొత్తగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో కళ్లు చెదిరే అందంతో ఫిదా చేస్తోంది.

Kriti Sanon Pics: బాలీవుడ్ నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. అందంతో పాటు చక్కని అభినయం ఆమె సొంతం. అంతకుమించి ఇండస్ట్రీలో ఫ్యాషన్ సెన్స్ అంటే ఆమెనే చెప్పుకోవాలి. చక్కని ఫిజిక్ కావడంతో ఏ డ్రెస్ అయినా ఇట్టే నప్పేస్తుంది. ఇప్పుడు కొత్తగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో కళ్లు చెదిరే అందంతో ఫిదా చేస్తోంది.

1 /5

కృతి సనన్ ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యనే క్రూ సినిమాలో కన్పించింది.   

2 /5

కృతి సనన్ నటనలోనే కాదు చదువులో కూడా టాపర్. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసింది. ఆ తరువాతే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

3 /5

కృతి సనన్ బ్లాక్ డ్రెస్ చాలా చాలా స్టైలిష్ గా ఉంది. యూనిక్ స్లీవ్ డ్రెస్, డీప్ నెక్, వెయిస్ట్ బెల్ట్ కొత్త లుక్‌లో కన్పిస్తోంది.   

4 /5

కృతి సనన్ మేకప్ వేసుకున్నా లేకున్నా అద్భుతమైన అందం ఆమెకుంటుంది. అందుకే బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో అత్యద్భుతంగా కన్పిస్తోంది. 

5 /5

బాలీవుడ్ నటీమణుల్లో కొందర్ని స్టైలిష్‌కు మారుపేరుగా చెప్పవచ్చు. కృతి కనన్ అలాంటిదే. ఎథెనిక్ లేదా వెస్టర్న్ డ్రెస్ ఏదైనా ఆమె స్టైలే వేరు.