Malaika Arora Pics: 50 ఏళ్ల ప్రాయంలోనూ ఇరవైలా మైమరపిస్తున్న నాజూకు భామ మలైకా అరోరా

బాలీవుడ్ నటీమణుల్లో మలైకా అరోరా పేరు చెప్పగానే కన్పించేది ఒకటే. అందమైన ఆమె ఫిజిక్. 5 పదుల వయస్సులో ఉన్నా...ఏ మాత్రం సడలని ఒంటి సొంపులు, మృదువైన స్కిన్ టోన్ ఆమె సొంతం.  20 ఏళ్ల పడుచులానే అన్పిస్తుంటుంది. ఇటీవలి కాలంలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానుల్ని మరింత ఫిదా చేస్తున్నాయి.

Malaika Arora Pics: బాలీవుడ్ నటీమణుల్లో మలైకా అరోరా పేరు చెప్పగానే కన్పించేది ఒకటే. అందమైన ఆమె ఫిజిక్. 5 పదుల వయస్సులో ఉన్నా...ఏ మాత్రం సడలని ఒంటి సొంపులు, మృదువైన స్కిన్ టోన్ ఆమె సొంతం.  20 ఏళ్ల పడుచులానే అన్పిస్తుంటుంది. ఇటీవలి కాలంలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానుల్ని మరింత ఫిదా చేస్తున్నాయి.

1 /5

2 /5

చిరునవ్వులు చిందిస్తూ బ్లాక్ అండ్ వైట్ టైట్ అవుట్ ఫిట్‌తో పోజులిచ్చిన నాజూకు భామ మలైకా అరోరా అందరి హృదయాల్ని కొల్లగొడుతోంది. 

3 /5

బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ఆమె నాజుకైన శరీరం మరింత నాజూగ్గా కన్పిస్తోంది. ఆమెకు 50 అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.

4 /5

ఫిట్ అండ్ స్లిమ్ ఒక్కటే కాకుండా అందమైన ఆమె సోయగాలు మరెవరికీ సాధ్యం కాదు. ఆమె యునీక్ స్టైల్ అందర్నీ ఆకట్టుకుంటుంటుంది. లేటెస్ట్ ఫోటోల్లో మలైకా చాలా అందంగా కన్పిస్తోంది. 

5 /5

మలైకా అరోరా ఈ ఫోటోల్లో అద్భుతంగా కన్పిస్తోంది. బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ ధరించి బ్లాక్ స్కార్ఫ్ వేసుకుని కాలేజ్ గర్ల్‌లా కన్పిస్తోంది. ఈ ఫోటో చాలా వైరల్ అవుతోంది.