Shama Sikander: బికినీలో షామా సికిందర్.. అమ్మడి అందాలు చూసి తట్టుకోవడం కష్టమే!!

Shama Sikander Latest Bikini Photo. తాజాగా ముదురు భామ షామా సికింద పోస్ట్ చేసిన బికినీ పోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 
 

  • Mar 31, 2022, 16:41 PM IST
1 /5

తాజాగా ముదురు భామ షామా పోస్ట్ చేసిన బికినీ పోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

2 /5

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్.. రెచ్చగొట్టే ఫోజులతో నెటిజన్లకు అందాల విందు చేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందాల ప్రదర్శనలో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్నారు. 

3 /5

అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో రాజస్థాన్ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తున్నారు. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తున్నారు. టీవీ రంగంలో ఈమె తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 

4 /5

షామా సికిందర్ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఈ ముదురు బ్యూటీ కొత్త సినిమాలు ఏవీ చేయలేదు. 

5 /5

'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ హాట్ బ్యూటీ షామా సికిందర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించారు.