Sunny Leone Pics: సన్నీ లియోన్ హాట్ ఫొటోస్.. సన్నీ అందాలకు కుర్రకారు ఫిదా!

Sunny Leone Latest hot Images goes viral. తాజాగా సన్నీ లియోన్ హాట్ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో సన్నీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

  • Jun 20, 2022, 23:27 PM IST
1 /6

తాజాగా సన్నీ లియోన్ హాట్ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో సన్నీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యమిస్తారు సన్నీ. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా టూర్లకు వెళుతుంటారు.   

3 /6

ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న గాలి నాగేశ్వరరావు సినిమాలో సన్నీ కీలక పాత్రలో నటిస్తున్నారు.   

4 /6

సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. సౌత్‌కి కూడా చేరింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.  

5 /6

సన్నీ లియోన్‌ బిగ్‌బాస్‌ అనంతరం హిందీలో వరుస అవకాశాలు సొంతం చేసుకొని బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  

6 /6

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా సన్నీ లియోన్‌ భారతీయులకు పరిచయయ్యారు. అనతికాలంలోనే ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.