Happy Birthday Ileana Dcruz: మత్తెక్కిస్తున్న ఇలియానా ఫోటోషూట్, హ్యాపీ బర్త్‌డే ఇలియానా

ఒకప్పుడు తనను తాను అంటే తన బాడీని అసహ్యించుకునే బాలీవుడ్, టాలీవుడ్ నటి ఇలియానా ఇప్పుడు అందానికి కేరాఫ్‌గా మారిపోయింది. చక్కని శరీర సౌష్టవంతో కుర్రకారును పిచ్చెక్కిస్తుండే ఇలియానా పుట్టినరోజు ఇవాళ. 34 ఏళ్ల ఇలియానా ముంబైలో పుట్టి..గోవాలో పెరిగింది. చిన్న వయస్సులోనే మోడలింగ్ వృత్తిలో రాణించింది.

Happy Birthday Ileana Dcruz: ఒకప్పుడు తనను తాను అంటే తన బాడీని అసహ్యించుకునే బాలీవుడ్, టాలీవుడ్ నటి ఇలియానా ఇప్పుడు అందానికి కేరాఫ్‌గా మారిపోయింది. చక్కని శరీర సౌష్టవంతో కుర్రకారును పిచ్చెక్కిస్తుండే ఇలియానా పుట్టినరోజు ఇవాళ. 34 ఏళ్ల ఇలియానా ముంబైలో పుట్టి..గోవాలో పెరిగింది. చిన్న వయస్సులోనే మోడలింగ్ వృత్తిలో రాణించింది.
 
1 /5

2 /5

3 /5

4 /5

5 /5