Ameesha Patel latest pics: గోవాలో హాఫ్ న్యూడ్ ఫోటోలతో రెచ్చిపోతున్న అమీషా పటేల్

Ameesha Patel latest pics: బాలీవుడ్​ బ్యూటీ అమీషా పటేల్​ 46 ఏళ్ల వయసులోనూ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. గోవాలో దిగిన కొన్ని ఫొటోలోను తాజాగా ట్విట్టర్​లో షేర్ చేసింది.

  • Jan 31, 2022, 00:21 AM IST
1 /5

అమీషా పటేల్ 1975 జూన్​ 9న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.

2 /5

హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'కహో నా ప్యార్​ హై' సినిమాతో బాలీవుడ్​లోకి అడుగు అమీషా పటేల్​.

3 /5

'కహో నా ప్యార్​ హై'  2000 సంవత్సరంలో విడుదలవగా.. బెస్ట్ ఫీమేల్ డెబ్యూ క్యాటగిరీలో 'ఫిల్మ్​ ఫేర్​' అవర్డ్​ను దక్కించుకుంది.

4 /5

2000 సంవత్సరంలోనే.. రెండో సినిమా తెలుగులో పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది అమీషా.

5 /5

తెలుగులో మహేశ్ బాబు సరసన నాని, జూనియర్ ఎన్టీఆర్​తో నరసింహుడు, బాలకృష్ణకు జోడీగా  పరమవీరచక్ర సినిమాల్లోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.