Kiara Advani Pics: కియరా అడ్వాణీ అందాలు విందు.. క్యూట్​ స్మైల్​కు కుర్రాళ్లు ఫిదా

Kiara Advani Pics: బాలీవుడ్​ బ్యూటీ కియరా అడ్వాణీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. భరత్​ అనే నేను సినిమాతో పాటు.. వినయ విధేయ రామ మూవీలో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు శంకర్​-రామ్​ చరణ్​ కాంబోలో వస్తున్న సినిమాలనూ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ బ్యూటీ కొత్త ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కెయండి.

  • Apr 05, 2022, 20:04 PM IST
1 /5

కియరా అడ్వాణీ 1992 pgnw 31న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.

2 /5

కియరాది సినీ నేపథ్యమున్న కుటుంబం. 2014లో వచ్చిన ఫగిలి అనే సినిమాతో బాలీవుడ్​లోకి అడుగు పెట్టింది.

3 /5

2016లో వచ్చిన ఎం.ఎస్​ ధోనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ హీరో అనే విషయం తెలిసిందే.

4 /5

2018లో మహేశ్​ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను మూవీలో.. హీరోయిన్​గా నటించింది. తొలి మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు మది కొల్లగొట్టింది.

5 /5

ప్రస్తుతం రామ్ చరణ్​ హీరోగా.. దిగ్గజ దర్శకుడు శంకర్ తీస్తున్న మూవీలోనూ కియరా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. అమెకు ఇది మూడో సినిమా. రామ్​ చరణ్​తో రెండో సినిమా కావడం విశేషం.