Mouni Roy: మౌనీ రాయ్ మైండ్ బ్లోయింగ్ మెరుపులు.. బాలీవుడ్ భామ పిచ్చెక్కించే పోజులు

Mouni Roy Latest Pics: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ హల్‌చల్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. రెండు రోజులుగా ఈ ఈవెంట్‌లో ఈ భామ మెరుపులు మెరిపిస్తోంది. లేటెస్ట్ ఫోటో షూట్‌పై మీరూ ఓ లుక్కేయండి. 
 

1 /5

బాలీవుడ్ అందాల భామ మూనీ రాయ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ట్రెండీ పోజులతో స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేస్తోంది.    

2 /5

తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న పిక్స్‌ను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. సిల్వర్ అండ్ వైట్ కలర్‌ గౌన్‌లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ.. ఎద అందాలతో కవ్విస్తోంది.   

3 /5

ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆగట్టుకుంటున్నాయి. బ్లాక్ స్పెక్ట్స్‌ ధరించి మైండ్ బ్లోయింగ్ పోజులు ఇచ్చింది మౌనీ రాయ్.   

4 /5

గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. హ్యాపీగా మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఇటు సినిమాలతోనూ అభిమానులను అలరిస్తోంది.  

5 /5

చివరగా బ్రహ్మస్త్ర సినిమాలో కీరోల్ ప్లే చేసింది. ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది.