Most man of the match awards Winners in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా టీమిండియా తలుపులు తట్టేందుకు యువ ఆటగాళ్లకు చక్కటి వేదిక. ఎంతోమంది క్రికెటర్లు తమ అసాధారణ ప్రదర్శనలతో టోర్నమెంట్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో మ్యాచ్లను ఒంటి చెత్తో గెలిపించి రియల్ మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు అందుకున్న టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి..