Shreya Chaudhry: హాట్ నెస్ తో ఆగం ఆగం చేస్తున్న శ్రియా చౌదరి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Shreya Chaudhry latest pics: బాలీవుడ్ బ్యూటీ శ్రియా చౌదరి తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోంది. ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో ఆందాల ఆరాచకం సృష్టించింది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

అమెజాన్ ఫ్రైమ్ లో వచ్చిన 'బందిష్ బండిట్స్' తో ఫేమస్ అయింది శ్రియా చౌదరి. ఇందులో తమన్ పాత్రలో నటించి మెప్పించింది.  

2 /6

సంగీతమే ప్రధానంగా సాగే ఈ వెబ్ సిరీస్ లో నసీరుద్దీన్ షా, అతుల్ కులకర్ణి వంటి సీనియర్ నటులతో పోటీపడి మరి నటించింది శ్రియా.   

3 /6

ఆనంద్ తివారీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో శ్రియా అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  

4 /6

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా శ్రియా చౌదరి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఫోస్ట్ చేస్తూ ఉంటుంది.   

5 /6

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో గ్లామర్ ఓ రేంజ్ లో ఒలకబోసింది.   

6 /6

ఈ భామ అందాలకు నెటిజన్స్ మైమరిచిపోతున్నారు. ఇంత హాట్ గా ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.