బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా.. ఇంటర్నెట్ లో దుమ్మురేపుతోంది. కుర్రకారు మతి పోగొడుతోంది. షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ క్వీన్.. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రకారును అలరిస్తోంది.

స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ సూట్ తో అదిరోపోయే లుక్ లో కనిపించింది... ఊర్వశి రౌతేలా. ఇప్పుడు ఈ లేటెస్ట్ స్టిల్స్ కుర్రకారు మతిపోగొడుతున్నాయి.
అంతే కాదు.. బెడ్ రూమ్ లోనూ తీసిన స్టిల్స్ .. కుర్రకారుకు హీటెక్కిస్తున్నాయి. ఆమె నటించిన 'వర్జిన్ భానుప్రియ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న తమిళ సినిమా ' తిరుట్టు పాయేల్-2' సినిమాలో ఊర్వశి నటిస్తోంది.
తన అందచందాలతో మాత్రమే కాదు.. మనసున్న మహరాణిగా కూడా ఊర్వశి రౌతేలా ఆకట్టుకుంటోంది. నోరు లేని మూగజీవాల కడుపునింపి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. వీధిలో తిరుగుతున్న ఓ కుక్కపిల్లతోపాటు దాన్ని పిల్లలకు ఆహారం పెట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Next Gallery