Mouni Roy Photoshoot : బ్రహ్మాస్త్ర బ్యూటీ బ్రహ్మాండమైన ఫోటో షూట్..బయటకు వచ్చేస్తోన్న మౌనీ రాయ్ అందాలు

Brahmastra Beauty Mouni బ్రహ్మాస్త్ర సినిమాతో మౌనీ రాయ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. సినిమాలో మౌనీ రాయ్ మాత్రమే ప్లస్ పాయింట్ అని జనాలు పొగిడేశారు.

  • Oct 19, 2022, 08:36 AM IST
1 /5

మౌనీ రాయ్ అంటే అందరికీ నాగిన్ సీరియల్ గుర్తుకు వస్తుంది. నాగిన్ సీరియల్ హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. అదే సీరియల్‌ను తెలుగులో డబ్ చేశారు. అలా నాగిని భామగా మౌనీ రాయ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.

2 /5

మౌనీ రాయ్‌ బుల్లితెరపై స్టార్ సెలెబ్రిటీ. అయితే ఆమెకు వెండితెరపై అంతగా క్రేజ్ దక్కలేదు. ఆఫర్లు వచ్చినా కూడా సిల్వర్ స్క్రీన్ మీద తన టాలెంట్ చూపించుకునే పాత్ర అయితే దక్కలేదు.

3 /5

నెగెటివ్ రోల్స్ చేయడంలోనూ మౌనీ రాయ్ ధిట్టా. బ్రహ్మాస్త్ర సినిమాతో అది అందరికీ తెలిసి వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మౌనీ రాయ్ రోల్, నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.

4 /5

రణ్‌బీర్ కపూర్, అలియా భట్, షారుఖ్ ఖాన్, నాగార్జున, అమితాబ్ ఇలా స్టార్‌లంతా ఉన్నా కూడా మౌనీ రాయ్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమెకే మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు మౌనీ రాయ్‌కు నేషనల్ వైడ్‌గా మంచి క్రేజ్ వచ్చింది.

5 /5

సోషల్ మీడియాలో మౌనీ రాయ్ చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎద అందాల విందుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కనిపించిన తీరుకు, ఆ ప్రదర్శనకు అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు.