Sravanthi Chokarapu Hot Photos: రోజురోజుకూ పరువాల విందుతో పిచ్చెక్కిస్తున్న యాంకరమ్మ.. స్కిన్ టోన్ బాడీ టైట్ డ్రెస్ తో స్రవంతి అరాచకం!

Sravanthi Chokarapu Hot Photos: యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలెట్టి ఆ తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో మెరిసిన శ్రవంతి బిగ్ బాస్ ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ మరింత పెంచుకునేందుకు అడపాదడపా ఫోటో షూట్లు వదులుతూ కాకరేపుతోంది. ఆ వివరాలు 

  • Oct 19, 2022, 08:28 AM IST
1 /5

ముందుగా కొన్ని యూట్యూబ్ చానల్స్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది స్రవంతి చొక్కారపు, అతి తక్కువ కాలంలోనే ఆమె మంచి క్రేజ్ అయితే సంపాదించింది. 

2 /5

ఆ క్రేజ్ వల్లనే ఆమె శ్రీ దేవి డ్రామా కంపెనీ సహా పలు మల్లెమాల ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉండేది, అక్కడ పెద్దగా గుర్తింపు రాకున్నా ఆమెకు బిగ్ బాస్ అవకాశాలు అయితే తెచ్చిపెట్టింది. 

3 /5

అయితే ఆమె బిగ్ బాస్ ద్వారా మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించింది అనే చెప్పాలి, కప్ గెలవలేదు కానీ స్రవంతి ఆమె యాంకర్ ఉందని ప్రపంచానికి పరిచయం అయినట్టు అయింది. 

4 /5

ఇక అప్పటి నుంచే స్రవంతి తన క్రేజ్ ను మరింత పెంచుకునే పని చేస్తోంది, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతూ కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

5 /5

తాజాగా స్రవంతి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అయితే కాక రేపుతున్నాయి, స్కిన్ టోన్ లో ఉన్న బాడీ టైట్ డ్రెస్ వేసిన ఆమె ఆ ఫొటోలతో కాక రేపింది.