Mishti Chakraborty: టైట్ దుస్తుల్లో టెంప్ట్ చేస్తున్న మిస్తీ చక్రవర్తి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Mishti Chakraborty: టాలీవుడ్ బ్యూటీ మిస్తీ చక్రవర్తి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి. 
 

1 /4

నితిన్ హీరోగా నటించిన 'చిన్నదాన నీకోసం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిస్తీ చక్రవర్తి.  

2 /4

ఆ తర్వాత కొలంబస్, బాబు బాగా బిజీ, శరభ, బుర్రకథ, ఓ సాథియా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

3 /4

సోషల్ మీడియాలో మిస్తీ చక్రవర్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది.  

4 /4

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో అందాల ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు మైమరచిపోతున్నారు.