BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..

BSNL Vs Jio:  జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో 336 రోజుల ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం

1 /5

BSNL Vs Jio: పెరిగిన టారిఫ్ ధరల వల్ల వినియోగదారులకు పెనుభారంగా మారింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయినా బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో 336 రోజుల ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.   

2 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 ప్లాన్‌.. రూ. 1499 బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంగ్‌ వ్యాలిడిటీ రీఛార్జీ ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ 336 రోజులు వర్తిస్తుంది. అదనంగా ఎంటీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్‌లో 24 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు. అంటే ప్రతిరోజు రూ. 4.5 ఛార్జీ అవుతుంది.

3 /5

జియో 336 రోజుల ప్లాన్‌.. జియో ప్రిపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ రూ.1899 తో 336 రోజుల ప్లాన్‌ వర్తిస్తుంది. అన్‌లిమిటెడ్‌ ఫ్రీ కాలింగ్‌ టెలికాం నెట్వర్క్‌ అందిస్తుంది. 24 జీబీ డేటా అందిస్తుంది. 3,600 మొత్తం ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ అదనంగా అందిస్తుంది. దాదాపు ప్రతి రోజు రూ.5.65 వర్తిస్తుంది.

4 /5

రూ. 448 ప్రిపెయిడ్‌ ప్లాన్‌ లో ప్రతిరోజు 2GB హై స్పీడ్‌ డేటా 28 రోజులు వర్తిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ డైలీ లిమిట్‌ 100 ఎస్ఎంఎస్‌ వర్తిస్తాయి. సబ్‌స్క్రబర్స్‌ అదనంగా సోనీలైవ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌ గేట్‌ ప్లే, డిస్కవరీ ప్లస్‌,  సన్‌ నెక్ట్స్‌, కంచ్చ లన్నక, ప్లానెట్‌ మరాఠి, చౌపాల్‌, హోయ్‌చాయ్‌, ఫ్యాన్‌కోడ్‌, జియో టీవీ, జియో క్లౌడ్‌.  

5 /5

రూ. 449 ప్రిపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా 3 జీబీ హై స్పీడ్‌ డేటా 28 రోజులు వర్తిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు, అదనంగ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రప్షన్‌ కూడా పొందుతారు.