BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్ఎన్ఎల్, జియో 336 రోజుల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం
What girls search for on YouTube: యూట్యూబ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీదానికి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటారు. యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే అమ్మాయిలు రాత్రిపూట ఎక్కువగా యూట్యూబ్ లో ఎలాంటి వీడియోలు చూస్తారో మీకు తెలుసా. తెలుస్తే షాక్ అవ్వడం పక్కా
NTA NEET UG Exam 2023: నీట్ అండర్గ్రాడ్యూయేట్ 2023 సిలబస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇలా మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. NEET UG 2023 ప్రవేశ పరీక్షలో 11, 12 తరగతులకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి.
Mulayam Singh Yadav Family and net worth details. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం ఫామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ హయాంలో తొలి కేజీ నుంచి పీజీ విద్యాలయం ప్రారంభం కానుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Jagan Anna Vidya Deevena Scheme: జగనన్న విద్యా దీవెన, ఫీజు రీఇంబర్స్మెంట్ చెల్లింపులపై జగన్ సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ రెండు పథకాల ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఆర్థిక సహాయం వివరాలను వెల్లడిస్తూ తీపికబురు చెప్పింది.
TS Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఏదో ఒక విభాగం నుంచి నోటిఫికేషన్ వస్తోంది. తాజాగా మరిన్ని పోస్టులకు అనుమతులు మంజూరు అయ్యాయి.
The performance of the education department in the state continues to decline. According to the 'Performance Grading Index' on the status of schools across the country
The performance of the education department in the state continues to decline. According to the 'Performance Grading Index' on the status of schools across the country
2021-22 Academic Year: నిన్నటితో 2021-22 విద్యాసంవత్సరానికి ముగింపు వచ్చింది. సుమారు 18 నెలల విరామం తర్వాత పాఠశాలలు ఎటువంటి కరోనా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ఈ సంవత్సరాన్ని ముగించాయి.
Schools to reopen from Monday : జనవరి 24 నుంచి మళ్లీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు స్కూల్స్ ప్రారంభం. కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా కీలక నిర్ణయం తీసుకున్న మహా ప్రభుత్వం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపీ పాలిసెట్) రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.
Allu Arjun as brand ambassador of Sri Chaitanya: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తుందని యాజమాన్యం పేర్కొంది.
AP Inter Results 2021: ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ర్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడించిన మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరో వారం రోజుల వ్యవధిలో 10వ తరగతి ఫలితాలు (AP SSC results 2021) కూడా ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
TS RJC and TS RDC admissions online application last date: హైదరాబాద్: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు (RJC, RDC) కోరుకునే అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.
TS EAMCET, ECET, PGECET, ICET, LAWCET, EDCET, POLYCET exams dates: హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి చేపట్టనున్న అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఖరారయ్యాయి. సోమవారం విద్యాశాఖ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.