BSNL 365 Days Plan: అతి తక్కువ ధరలో BSNL 3gb డైలీ డేటా రీఛార్జ్ ప్యాక్.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

BSNL 365 Days Daily 3 GB Plan: భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షించడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అతి తక్కువ ధరలను బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్‌ లో అందుబాటులో ఉండటంతో ఎక్కువమంది జూలై నెలలో ఈ టెలికాం కంపెనీకి పోర్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. అందుకే మార్కెట్లో కూడా రిలయన్స్ జియో,వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న డైలీ 3gb డేటా ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో రీఛార్జి ప్లాన్లు అందుబాటులో ఉంచడానికి ప్రధాన కారణం 3 GB ఆపరేట్ అవుతుంది. జియో ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే 5g సర్వీస్ అందిస్తున్నారు. అయితే తక్కువ ధరలు ఈ ప్యాక్ లో అందుబాటులో ఉంటున్నాయి 4g సర్వీస్ లో త్వరలో దేశవ్యాప్తంగా మొదలుకానున్నాయి.  

2 /5

టెలికాం ధరలు ఇటీవలె భారీగా పెరిగాయి అయితే మీరు కూడా 365 డేస్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకు అద్భుతమైన బిఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంది. బిఎస్ఎన్ఎల్ రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్ ఇది అన్లిమిటెడ్ కాలింగ్ ,ఎస్టీడి రోమింగ్ కాల్స్ అందిస్తుంది .  

3 /5

అంతేకాదు ఈ రీఛార్జ్ ప్యాక్ లో 3gb హై స్పీడ్ డేటా ప్రతిరోజు పొందుతారు దీంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందుబాటులో ఉంది. డైలీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ డేటా పొందుతారు ఇందులో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు ముంబై ఢిల్లీ ఇండియా రీజియన్స్ లో అయితే 395 రోజుల వ్యాలిడిటీ వస్తుంది.  

4 /5

ఈ బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్యాక్ ప్రతిరోజు డేటా పై వర్క్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. 3g హై స్పీడ్ డేటా ప్రతిరోజు పొందుతారు. బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్ ను రూ. 11 తో మొదలై రూ.3 వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర వివరాలు తెలుసుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ అధికార వెబ్సైట్లో సందర్శించవచ్చు.  

5 /5

రూ.2,999 రీఛార్జీ ప్యాక్‌ అయితే అద్భుతమైన ఆప్షన్. ఒకసారి రీఛార్జ్ చేసుకున్నారంటే మీకు ఏడాది పాట అది తక్కువ ధరలో 3gb డేటా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.