Camphor vastu: పూజలో కర్పూరం వినియోగిస్తాం దీని సువాసన పరిమళభరితంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం కూడా కర్పూరంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం బిర్యానీ ఆకులతో పాటు కర్పూరం కాల్చడం వినే ఉంటాం. జేబులో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
అయితే కర్పూరం బిళ్ళలను రోజు మన జేబులో వేసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు రెండు కర్పూరం బిల్లులు వేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనలోని నెగెటివిటీ తగ్గిపోతుంది
కర్పూరం బిళ్ళల వల్ల పాజిటివిటీ పెరిగి స్ట్రెస్ తగ్గుతుంది అంతేకాదు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు స్నానం చేసే బకెట్లో కూడా కర్పూరం వేసుకుని స్నానం చేస్తారు
మీ పర్స్ లో కర్పూరం బిళ్ళలు వేసుకొని అవి కరిగిపోయే వరకు అలాగే పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్లి కొత్తవి పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక నష్టం నుంచి బయటపడి ధన ప్రవాహం పెరుగుతుంది.
వాస్తు ప్రకారం కర్పూరం బిళ్ళలు పాజిటివిటీని పెంచుతాయి. ఆర్థిక నష్టాల నుంచి బయట పడేస్తాయి దీంతో మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు అప్పుల ఊబి నుంచి బయటపడతారు.
(గమనిక: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్‌లో ఉన్నది మాత్రమే రాశాం. దీనికి జీ తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు)