Camphor vastu: పూజలో కర్పూరం వినియోగిస్తాం దీని సువాసన పరిమళభరితంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం కూడా కర్పూరంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం బిర్యానీ ఆకులతో పాటు కర్పూరం కాల్చడం వినే ఉంటాం. జేబులో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Indoor plants: చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి ఎక్కువగా కనబరుస్తున్నారు. దీనికి కారణం పర్యావరణం మీద పెరిగిన శ్రద్ధా..అనేకంటే కూడా ఇంటిని అందంగా, గ్రీన్ గా డెకరేట్ చేయాలి అని ఒక ఫ్యాషన్ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇలా ఇండోర్ ప్లాంట్స్ మైంటైన్ చేయడం వల్ల ఇంట్లో ప్లసెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అయితే ఇండోర్ ప్లాంట్స్ లో ఒక రకం మొక్క మీ ఇంటి లోని గాలిని కూడా శుభ్రపరచగలదు అని మీకు తెలుసా?
How To Remove Negative Energy From Your Home: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుందా ? మీరు ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా కాలం కలిసి రావడం లేదా ? ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెనక్కి పట్టి లాగుతోందా ? కంటికి కనిపించని దుష్టశక్తి ఏదో మీ పాజిటివ్ ఎనర్జీని హరిస్తోందా ? మిమ్మల్ని అడుగడుగునా డిస్టర్బ్ చేస్తోందా ?
Vastu tips for Good luck: వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు పాజిటివ్నెస్ తీసుకొస్తే..మరికొన్ని నెగెటివ్ శక్తులకు ఊతమిస్తాయి. వాస్తుశాస్త్రంలో ఓ పక్షి గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఫోటో ఇంట్లో ప్రత్యేకమై దిశలో పెట్టుకుంటే..అంతా శుభం జరుగుతుందట..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.