కరోనా వైరస్ మైక్రోస్కోప్ ఫోటోలు ఇదిగో. .

కరోనా వైరస్ . .ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న ఈ వైరస్ . . గురించి తెలియని వారు లేరంటే ఆశ్చర్యం కాదు. ముఖ్యంగా చైనాలో మొదలైన ఈ మహమ్మారి కొద్ది కాలంలోనే వేల ప్రాణాలను తీసేసింది.

  • Feb 15, 2020, 11:51 AM IST

కరోనా వైరస్ . .ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న ఈ వైరస్ . . గురించి తెలియని వారు లేరంటే ఆశ్చర్యం కాదు. ముఖ్యంగా చైనాలో మొదలైన ఈ మహమ్మారి కొద్ది కాలంలోనే వేల ప్రాణాలను తీసేసింది. ఇప్పటికే చైనాలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 15 వందలకు పైగా చేరింది. మరోవైపు కరోనా వైరస్ వేగంగా .. అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 27 దేశాలకు విస్తరించింది.

1 /4

2 /4

3 /4

4 /4