నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

  • Aug 14, 2020, 20:29 PM IST

కొణిదెల వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ ఇటీవలే ఘనంగా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి, నాగబాబుతో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ తేజ్ తదితరులే సందడి చేశారు. అయితే ఇందులో అల్లు అర్జున్ లుక్ చాలా మందిని అలరిస్తోంది.

1 /4

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బన్ని ఎర్రచందనం స్మగుల్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

2 /4

అల్లు అర్జున్ కు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు.

3 /4

నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని  రెండు ఇండియాలు లేవు అనడం వల్లే ఏమో కానీ.. మొత్తం ఇండియాలో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో..

4 /4

అల వైకుంఠపురములో  బుట్ట బొమ్మ అనే పాట నార్త్ ఇండియాలో కూడా ఊపేస్తోంది.