Anasuya Bharadwaj : లంగా ఓణిలో రంగమ్మత్త నడుమందాలు

Aug 14, 2020, 02:05 PM IST

రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా అలరించిన అనసూయ (Anasuya Bharadwaj ) అనతి కాలంలోనే చాలా మందిని ఆకట్టుకుంటోంది. అటు టివీ షోలల్లో.. ఇటు సినిమాలల్లో ఆమె కనిపించిందంటే చాలు ఫ్యాన్స్‌కు, ఆమె ఫాలోవర్లకు పండగే.. పండగ.. 

1/8

Anasuya Bharadwaj : లంగా ఓణిలో రంగమ్మత్త నడుమందాలు Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

Anasuya Bharadwaj hot photos

ప్ర‌స్తుతం రంగమ్మత్త అనసూయ తెలుగులో రంగ‌మార్తాండ‌, పుష్ప‌, ఆచార్య చిత్రాల్లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తూనే.. టీవీ షోలల్లో బిజీబిజీగా ఉంది.

2/8

అనసూయ నడుమందాలకు ఫ్యాన్స్ ఫిదా.. Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

Anasuya hot photos

అనసూయ లంగా ఓణిలో దిగిన ఫొటోలు ప్రస్తుతం అభిమానులను, నెటిసన్లను కనువిందు చేస్తున్నాయి. 

3/8

అదిరిపోయే అనసూయ అందాలు..Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

anasuya in half saree

లంగా ఓణిలో కనువిందు చేస్తున్న యాంకర్ అనసూయ

4/8

అదిరిపోయే అనసూయ అందాలు..Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

Langa voni anasuya

అనసూయ ట్రెండీ డ్రెస్ వేసినా.. సంప్రదాయ డ్రెస్ వేసినా.. ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతుంటారు.

5/8

అనసూయ నడుమందాలకు ఫ్యాన్స్ ఫిదా.. Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

anasuya in half saree

రంగమ్మత్త ఎప్పుడు కనిపించినా.. స్పెషల్‌గానే కనిపిస్తుందంటూ ఫ్యాన్స్ తెగ పండగ చేసుకుంటున్నారు. 

6/8

అనసూయ లేటెస్ట్ ఫొటోలు..Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

Anasuya looks gorgeous

లంగా ఓణి, చీర‌క‌ట్టును రెండింటినీ ప్ర‌తిబింబించేలా అనసూయ వేసుకున్న కాస్ట్యూమ్స్ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

7/8

Anasuya Bharadwaj : లంగా ఓణిలో రంగమ్మత్త నడుమందాలు Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

Anasuya Hot Photos

తాజాగా అనసూయ తెలుగుద‌నం ఉట్టిప‌డేలా లంగా ఓణిలో క‌నిపించి అంద‌రినీ చూపు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తోంది. 

8/8

లంగా ఓణిలో అనసూయ.. Photos Courtesy: instagram/Anasuya Bharadwaj

Anasuya Bharadwaj looks gorgeous

అయితే అనసూయ ఎప్పుడూ త‌న అందం, అభిన‌యం, చ‌లాకీత‌నం, హాట్‌నెస్‌తో అంద‌రినీ ఆకట్టుకుంటుంది. అనసూయ‌ ట్రెండీ కాస్ట్యూమ్స్‌ను ఫాలో అవుతూనే.. అప్పుడప్పుడు సంప్ర‌దాయ దుస్తుల్లో తళుక్కుమంటూ మైమరిచేలా చేస్తుంది.