corona effect: 'కరోనా' సిత్రాలు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలుగా మార్పులు వస్తున్నాయి. షేక్ హ్యాండ్ లు ఇవ్వడాన్ని జనం  పూర్తిగా నిషేధించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు. అంతే కాదు ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు

  • Mar 17, 2020, 14:49 PM IST

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా రకాలుగా మార్పులు వస్తున్నాయి. షేక్ హ్యాండ్ లు ఇవ్వడాన్ని జనం  పూర్తిగా నిషేధించారు. చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారు. అంతే కాదు ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో చాలా దేశాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. పాశ్చాత్య దేశాల్లో ప్రముఖులు సైతం భారతీయ సంప్రదాయంలో 'నమస్తే'తో పలకరిస్తున్నారు.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6