Dhanashree Verma Pics: క్రికెటర్ చాహల్ వైఫ్... అందాల నైఫ్..

Dhanashree Verma latest  pics: టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ తన గ్లామర్ తో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   

2 /5

డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్‌గా ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది.   

3 /5

తన భర్త చాహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.   

4 /5

కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌, శ్రేయస్ అయ్యర్ తో ఈమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి.  దీంతో ఈ బ్యూటీని తెగ ట్రోల్స్ చేశారు.   

5 /5

ఈ బ్యూటీ అందంలో కూడా హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి.