Sanya Malhotra photos: నెట్టింట సెగలు పుట్టిస్తున్న దంగల్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sanya Malhotra hot pics: దంగల్ నటి సన్యా మల్హోత్రా తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు సొగసులకు  కుర్రకారు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. 
 

1 /6

బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా 2016లో వచ్చిన 'దంగల్' సినిమాతో ఫేమస్ అయింది.   

2 /6

ఇటీవల షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాలో ఓ కీలకపాత్రలో నటించి మెప్పించి.   

3 /6

గతంలో బధాయి హో, శకుంతలా దేవి, లూడో, మీనాక్షి సుందరేశ్వర్, లవ్ హాస్టల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.  

4 /6

2023లో కథల్, జవాన్, సామ్ బహదూర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గుర్తింపు పొందింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.   

6 /6

రీసెంట్ ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఇందులో తన హాట్ నెస్ ను కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంది.