Chhath Puja: అత్యంత వైభవంగా ఛత్ పూజ

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున మహిళలు నదీ తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి సూర్యునికి నివేదనలు సమర్పిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మహిళలు వైభవంగా పూజలు చేస్తున్నారు. 
  • Nov 21, 2020, 08:15 AM IST

Chhath Puja: న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున మహిళలు నదీ తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి సూర్యునికి నివేదనలు సమర్పిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మహిళలు వైభవంగా పూజలు చేస్తున్నారు. 

1 /13

ఉత్తర భారతదేశంలో ఛత్ పూజ అత్యంత వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున మహిళలు నదీ తీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి సూర్యునికి నివేదనలు సమర్పిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మహిళలు వైభవంగా పూజలు చేస్తున్నారు. 

2 /13

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఛత్ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. 

3 /13

ఈ సందర్భంగా మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి సూర్యునికి ప్రార్ధనలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. 

4 /13

కరోనా కాలంలోనూ ఛత్ పూజల కోసం మహిళలు పెద్ద ఎత్తున నదీతీరాలకు తరలిరావడంతో ఆయా ప్రాంతాలు భక్తిపారవశ్యంతో ప్రకాశిస్తున్నాయి. 

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13