Anjeer For Diabetes: అంజీర్‌ పండ్లతో పాటు ఆకులను మధుమేహానికి వినియోగిస్తే కేవలం 10 రోజుల్లో తగ్గించుకోవచ్చు..

Diabetes Control With Anjeer In 10 Days: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అంజీర్‌ పండ్లను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను తగ్గించడమేకాకుండా మధుమేహం, గుండె వ్యాధులు సులభంగా తగ్గుతాయి.

 

  • Oct 13, 2022, 15:52 PM IST

Diabetes Control With Anjeer In 10 Days: ఒక్కసారి మధుమేహం బారిన పడితే అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ వ్యాధి తీవ్రతరంగా మారే అవకాశాలున్నాయి. అయితే మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  అంజీర్‌ పండును వినియోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా ఈ మధుమేహం నుంచి ఉపశనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

 

1 /5

అంజీర్‌ పండ్లతో పాటు వాటి ఆకులు కూడా మధుమేహానికి చెక్‌ పెడతాయి. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

2 /5

అంజీర్‌తో పాటు నారింజ, ఆప్రికాట్లు, బొప్పాయి వంటి పోషకాలు అధికంగా పండ్లను తీసుకుంటే సులభంగా డయాబెటిస్‌ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటిని క్రమంగా వినియోగిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు సులభంగా తగ్గుతాయి.

3 /5

యాంటీ-డయాబెటిక్ లక్షణాలు అంజీర్‌ పండులో అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర మధుమేహం సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి  అంజీర్‌ పండ్లలో ఆహారంలో వినియోగించాలి.

4 /5

అంజీర్‌ పండులో శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని రాత్రంత పాలలో నానబెట్టి వాటిని మధుమేహానికే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

5 /5

పొటాషియం, ఫైబర్, ఐరన్,  కాల్షియం వంటి పోషకాలు అంజీర్‌ పండులో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితాలు పొందడమేకాకుండా మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఇలా క్రమంగా తీసుకోవాల్సి ఉంటుంది.