Dimple Hayathi: షర్ట్ బటన్ తీసేసి కవ్వించే అందాలతో డింపుల్ హయాతి టెంప్టింగ్ పోజులు

Dimple Hayathi Latest Pics: అభిమానులకు సండే ట్రీట్ ఇస్తూ హాట్ షోతో కనువిందు చేసింది తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి.  ట్రెండీ అవుట్ ఫిట్‌లో షర్ట్ బటన్ తీసేసి.. ఎద అందాలతో కవ్వించింది. డింపుల్ హయాతి లేటెస్ట్ ఫొటో షూట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. 
 

  • Jul 23, 2023, 23:08 PM IST
1 /5

1988 ఆగస్టు 21న విజయవాడలోని పెంటపాడులో జన్మించింది డింపుల్ హయాతి. స్కూల్, కాలేజ్ విజయవాడలో కంప్లీట్ చేసింది.   

2 /5

యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో పాఠశాల రోజుల నుంచే డ్యాన్స్‌ నేర్చుకుంది. మోడల్‌గా సత్తాచాటుకుని.. 2017లో 'గల్ఫ్' అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది.  

3 /5

గద్దలకొండ గణేష్ మూవీలో 'జర్ర జర్ర' ఐటెం సాంగ్ భారీ క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తరువాత రవితేజ ఖిలాడి సినిమాలో యాక్ట్ చేసింది.  

4 /5

చివరగా గోపిచంద్ సరసన రామబాణం మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అవ్వడంతో ఈ భామకు అవకాశాలు కరువయ్యాయి.   

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది డింపుల్ హయాతి. అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ.. హాట్ షోతో అదరగొడుతోంది.