Rakul Preet Singh Pics: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. దుబాయ్‌లో ఢిల్లీ బ్యూటీ హాట్ షో

Rakul Preet Singh Bikini Pics: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రచ్చ మాములుగా లేదు. మైండ్ బ్లోయింగ్‌ ఫొటోషూట్స్‌తో మంటలు రేపుతోంది. వరుస బికినీ షోలతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్స్ మీ కోసం.. 
 

  • Jul 23, 2023, 23:03 PM IST
1 /5

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దుబాయ్‌ ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ బీచ్‌లో బికినీలో సేదా తీరుతూ ఎంజాయ్ చేసింది.  

2 /5

బీచ్ వద్ద చైర్‌పై కూర్చొని థైస్ షోలో ఫొటోలకు పోజులిచ్చింది. నీళ్లలో ఆడుకుంటూ తన స్మైల్‌తో కట్టిపాడేసింది.  

3 /5

దుబాయ్ వెకేషన్‌కు సంబంధించిన పిక్స్‌ను రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అభిమానులు లైక్స్, కామెంట్లతో రెచ్చిపోతున్నారు.   

4 /5

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తహిళంలో ఇండియన్ 2, ఆయలాన్ చిత్రాల్లో నటిస్తోంది.  

5 /5

తెలుగు రకుల్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 2021 విడుదలైన కొండపొలం మూవీలో చివరగా నటించింది.