Disha Patani: ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ దిశా పటానీ

బాలీవుడ్ భామ దిశా పటానీ తన అందచందాలతో తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా మారుతుంది. ఎప్పుడు కూడా దిశా పటానీ హాట్ ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. 
  • Dec 29, 2020, 13:46 PM IST

Disha Patani latest pics: బాలీవుడ్ భామ దిశా పటానీ తన అందచందాలతో తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా మారుతుంది. ఎప్పుడు కూడా దిశా పటానీ హాట్ ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటుంది. 

1 /9

ఈ ముద్దుగుమ్మకు దేశ విదేశాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దిశా షేర్ చేసిన ఫొటోలు అటు సోషల్ మీడియాను.. ఇటు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంటాయి. 

2 /9

ఇటీవల మాల్దీవుల్లో బికినీలో రెచ్చిపోయిన ఫొటోలు కుర్రకారును నిద్రలేకుండా చేశాయి. 

3 /9

లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుట్టి అనతికాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

4 /9

తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి..

5 /9

6 /9

7 /9

8 /9

9 /9