Vastu Tips For Plants: ఇంట్లో ఈ 5 మొక్కలు నాటకూడదు.. పెడితే కష్టాలను కోరితెచ్చుకున్నట్లే..

Vastu Tips For Plants: సాధారణంగా మనందరి ఇండ్లలో మొక్కలను నాటుకుంటాం తులసి కలబందమని ప్లాట్ మొక్కలు అందరు ఇళ్లలో కనిపిస్తాయి.

Vastu Tips For Plants: సాధారణంగా మనందరి ఇండ్లలో మొక్కలను నాటుకుంటాం తులసి కలబందమని ప్లాట్ మొక్కలు అందరు ఇళ్లలో కనిపిస్తాయి. ఈ మొక్కలు గాలిలోని కార్బన్డయాక్సైడ్ ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి ముఖ్యంగా పూల చెట్లను నాటుకోవడం వల్ల వాస్తు ప్రకారం కూడా ఆ ఇంట్లో పురోగతి కలుగుతుంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల ఆ ఇంట్లో అష్ట కష్టాలు మొదలవుతాయి ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం
 

1 /6

 ఈ మొక్కలు గాలిలోని కార్బన్డయాక్సైడ్ ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి ముఖ్యంగా పూల చెట్లను నాటుకోవడం వల్ల వాస్తు ప్రకారం కూడా ఆ ఇంట్లో పురోగతి కలుగుతుంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదు దీనివల్ల ఆ ఇంట్లో అష్ట కష్టాలు మొదలవుతాయి ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం

2 /6

సాధారణంగా జిల్లేడు చెట్టుకు పూజలు చేస్తాం కానీ వాస్తు ప్రకారం జిల్లేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఉండకూడదు ఇది వాస్తు నియమాలకు విరుద్ధం. ఈ మొక్కను ఇంటికి దూరంగా ఎక్కడైనా పెంచుకోవచ్చు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచకూడదు  

3 /6

వాస్తుప్రకారం మన ఇంటి ఆవరణలో ఉండకూడని మరో మొక్క గోరింటాకు దీన్ని ఇంటి ఆవరణలో పెంచకుండా కాంపౌండ్ వాల్ బయట లేదా పెరటి వెనకాల నాటుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో గోరింటాకు చెట్టు నాటకూడదు

4 /6

వాస్తు ప్రకారం మనం ఇంటి ఆవరణలో పెట్టుకోకూడని మరో చెట్టు చిత్త చెట్టు ఈ చింత చెట్టు వేళ్ళు కొమ్మలు కూడా విస్తారంగా విస్తరిస్తాయి ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది  

5 /6

పత్తి చెట్టు కూడా మన ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు ఒకవేళ మీకు పెంచుకోవాలని ఉంటే ఇంటి పెరటి వెనకాల ఇంటికి దూరంగా పెంచుకోవాలి. లేదంటే వాస్తు ప్రకారం మీ ఇంటికి కష్టాలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.  

6 /6

వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో పెంచుకోకూడని మరో మొక్క నిమ్మ ముక్క ఈ నిమ్మ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోకుండా దూరంగా పెట్టాలి వీటిని పెంచుకోకూడదు అని చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)