Brahmamudi Serial: సీరియల్‌లో క్యూట్‌.. సోషల్‌మీడియాలో హాట్‌.. ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టండి చూద్దాం

Brahmamudi Serial: తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా టైం పాస్ అయ్యేందుకు చూసేది సీరియల్స్ నే. ఇప్పటికే ఒకొక్క ఛానెల్లో పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ చూస్తుంటారు. అంతేకాదు ఆ సీరియల్స్ లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. 
 

1 /7

Brahmamudi Serial: తెలుగు అభిమానలను మెప్పించిన షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. చాలా భాషల్లో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో తెలుగులోనూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 7 సీజన్స్ పూర్తి చేసింది. అలాగే ఓ ఓటీటీ సీజన్ కూడా జరిగిపోయింది.   

2 /7

బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.   

3 /7

అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయినవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మడు ఆవిధంగా కాదు. ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.   

4 /7

బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన హమీదా. ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో ఆమె క్యారెక్టర్ మొదట్లో నెగిటివ్ రోల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్లో మార్చారు. 

5 /7

ఈ క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది హమీదా. అయితే ఉన్నట్టుండి ఈ సీరియల్ నుంచి తప్పకుంది. ఆ తర్వాత ఆమె పాత్రను మరో నటితో షూట్ చేశారు. సీరియల్స్ లో చాలా పద్ధతిగా చీరకట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా ఉండదు.   

6 /7

అందంలో హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది..రెగ్యులర్ గా క్రేజీ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇక ఈ అమ్మడు బర్త్ డే ఫొటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

7 /7

ఈ అమ్మడు బర్త్ డే ఫొటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్...అప్పుడెప్పుడో బిగ్ బాస్ 5 తర్వాత ఈ అమ్మడు ఈ లుక్ లో మెరిసిపోతుదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ అందాల భామ ఎక్కువ రోజులు లేదు కానీ ఉన్నన్ని రోజులు మాత్రం తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది.