Life style: బీ అలర్ట్.. ఈ ఫుడ్ ఐటమ్స్‌ తిన్న తర్వాత అస్సలు నీళ్లు తాగొద్దు.. ఎందుకో తెలుసా..?

Food habbits: కొన్ని పదార్థాలను తిన్న వెంటనే అస్సలు నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతుంటారు.

1 /6

కొన్నిపదార్థాలను తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తినే ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. కొందరు ఫుడ్ ఐటమ్స్ తినే ముందు అస్సలు నీళ్లుతాగరు.కానీ మరికొందరు నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు.  

2 /6

వాటర్ మిలన్ లో ఆల్ రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు పుచ్చకాయంలో తొంభైశాతం నీళ్లు ఉంటుందని చెబుతారు. అందుకు వాటర్ మిలన్ తిన్న తర్వాత నీళ్లను తాగకూడదని చెబుతారు.  

3 /6

ఆరెంజ్ లను తినకన్న ముందే నీళ్లు తాగాలి. ఆరెంజ్ తిన్న వెంటనే నోరంతా ఒక్క ప్రత్యేకంగా చప్పగా  మారిపోతుంది. అంతేకాకుండా కడుపులో కొన్నిరకాల మార్పులు వస్తాయి. అందుకే ఆరెంజ్ తిన్న తర్వాత నీళ్లుతాగకూడదు.  

4 /6

టీలు, కాఫీలు తాగే ముందు మాత్రమే నీళ్లను తాగాలి. ఇవి తీసుకున్న ఒక గంట తర్వాత వరకు ఎలాంటి వాటర్ తీసుకొకూడదు. కానీ టీలు , కాఫీలు తాగిన తర్వాత మాత్రం పుక్కిళించవచ్చు. లేకుంటే నోటిలో నుంచి ఒకరకమైన స్మెల్ వస్తుంది.

5 /6

అరటి పండ్లను ఆహారం తిన్న వెంటనే తీసుకొవాలి. కానీ అరటి పండ్లను తిన్న తర్వాత మాత్రం వాటర్ అస్సలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో కొన్నిరకాల చర్యలు జరుగుతాయి.. అందుకే బనానా తిన్నాక గంట తర్వాత వరకు నీళ్లను తాగకూడదు.

6 /6

పెరుగులో కూడా నీళ్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెరుగును, పాలను కలిపి తినకూడదు. అంతే కాకుండా.. పెరుగు తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)