విలక్షణ పాత్రలతో అలరిస్తున్న Drushyam చిన్నారి ఈస్తర్ అనిల్

  • Oct 06, 2020, 16:47 PM IST

మోహన్ లాల్ నటించిన Drushyam లో మీనా పాత్రలో మెప్పించిన ఈస్తర్ ప్రస్తుతం హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తోంది.

1 /5

2010లో నల్లవన్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది ఈస్తర్

2 /5

షేన్ నిగం హీరోగా తెరకెక్కుతోన్న ఒక చిత్రంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించింది.

3 /5

బాల నటిగా కాక్ టెయిల్, వయోలిన్, Doctor Love,  మల్లు సింగ్, ఆగస్టు క్లబ్ వంటి చిత్రాల్లో నటించింది. 

4 /5

మోహన్ లాల్ నటించిన Drushyam లో మీనా పాత్రలో మెప్పించింది.

5 /5

ప్రస్తుతం ముంబైలోని సెంట్ జావియర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. Source:instagram./_estheranil/