సచిన్ టెండూల్కర్ తనయ Sara Tendulkar ఫోటోలు

  • Oct 05, 2020, 18:02 PM IST

సెలబ్రిటీల పిల్లలు చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తుంటారు. వారి చదువులు, విజయాలు, ప్రేమ కథలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొంత మంది సెలబ్రిటీ కిడ్స్  ఏం చేయకున్నా వార్తలో నిలుస్తుంటారు. అలాంటి వాళ్లల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్  కూడా ఒకరు. ఇటీవలే ఒక కుర్ర క్రికెటర్ తో ఆమె ప్రేమాయణం అంటూ వార్తలు రావడంతో ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా సారా కూాడా సోషల్ మీడియాలోమ తన ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

1 /7

కొంత మంది సెలబ్రిటీ కిడ్స్  ఏం చేయకున్నా వార్తలో నిలుస్తుంటారు. అలాంటి వాళ్లల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్  కూడా ఒకరు.

2 /7

ఇటీవలే ఒక కుర్ర క్రికెటర్ తో ఆమె ప్రేమాయణం అంటూ వార్తలు రావడంతో ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

3 /7

పైగా సారా కూాడా సోషల్ మీడియాలోమ తన ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

4 /7

5 /7

6 /7

7 /7