Simran Choudhary: క్యూట్​ క్యూట్ ఫోజులతో.. అందాల ముద్దుగుమ్మ సిమ్రాన్ చౌదరి

Simran Choudhary: సిమ్రాన్ చౌదరి.. విభిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్​గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికపక్పుడు  తన అప్​డేట్స్ ఇస్తుంటుంది. అమె ఇన్​స్టాలో షేర్​ చేసిన కొన్ని ఫొటోలు మీకోసం.

  • Feb 19, 2022, 20:05 PM IST
1 /6

సిమ్రాన్ చౌదరి 1996లో హైదరాబాద్​లో పుట్టింది. (Image source Instagram)

2 /6

సినిమా హీరోయిన్​ అవకన్న ముందు సిమ్రాన్ చౌదరి మోడల్​గా చేసింది. (Image source Instagram)

3 /6

2012లో మిస్ ఆంధ్రా, అదే ఏడాది టాలివుడ్ మిస్ హైదరాబాద్ టైటిళ్లను గెలుచుకుంది. (Image source Instagram)

4 /6

2014లో  హమ్​ తుమ్​ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. (Image source Instagram)

5 /6

ఇక విశ్వక్​ సేన్ ప్రధాన హీరోగా నటించిన సూపర్ హిట్​ మూవీ.. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో సిమ్రాన్ చౌదరికి మంచి గుర్తింపు లభించింది. (Image source Instagram)

6 /6

సిమ్రాన్​ చౌదరి హీరోయిన్​గా నటించిన సెహరి సినిమా.. ఫిబ్రవరి 11న రిలీజ్​ అయింది. ఫిబ్రవరి 25 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది మూవీ. (Image source Instagram)