England Women Cricket: ఆటే కాదు..అందంతో కూడా ఆకట్టుకుంటున్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఛార్లీ డీన్

క్రికెట్ ప్రపంచంలో కొంతమంది మహిళా క్రికెటర్లు కేవలం ఆటతోనే కాకుండా తమ గ్లామరస్ లుక్స్‌తో కూడా ప్రాచుర్యం సాధించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఛార్లి చాప్లీ ఆ కోవలోకే చెందుతుంది. చార్లి చాప్లి గురించి ఆమె అందం గురించి ఓసారి తెలుసుకుందాం.
  • Jan 24, 2022, 15:01 PM IST

England Women Cricket: క్రికెట్ ప్రపంచంలో కొంతమంది మహిళా క్రికెటర్లు కేవలం ఆటతోనే కాకుండా తమ గ్లామరస్ లుక్స్‌తో కూడా ప్రాచుర్యం సాధించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఛార్లి చాప్లీ ఆ కోవలోకే చెందుతుంది. చార్లి చాప్లి గురించి ఆమె అందం గురించి ఓసారి తెలుసుకుందాం.

1 /6

2 /6

చార్లీ డీన్ కేవలం ఆటతోనే కాకుండా అందంతో కూడా కీర్తి సాధించింది. 

3 /6

చార్లీ డీన్ 2021 సెప్టెంబర్ 16న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ ఆడింది.

4 /6

చార్లీ డీన్ 2017లో పోర్ట్స్‌మౌత్ గ్రామర్ స్కూల్ నుంచి క్రికెడ్ ఆడింది. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు సాధించింది. ఆ తరువాత ఓ కళాశాల తరపున అండర్ 15లో ఆడింది.

5 /6

చార్లీ డీన్ తండ్రి స్టీవెన్ కూడ క్రికెటరే. స్టాన్‌ఫోర్డ్, వార్నిక్‌షైర్ టీమ్స్‌కు ఆడాడు. 

6 /6

చార్లీ డీన్ పూర్తి పేరు ఛార్లెట్ ఎలెన్ డీన్. 2000 సంవత్సరం డిసెంబర్ 22న పుట్టింది.