Keerthy Suresh Photos: డిఫరెంట్ లుక్ ట్రై చేసిన కీర్తి సురేష్.. ఫొటోలు వైరల్

Keerthy Suresh Photos: 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తీ సురేష్.. ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగి పోయి ఒక్కసారి స్టార్ డమ్ ను తెచ్చుకుంది. ఇప్పడామె మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తుంది. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తీ సురేష్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో ఒకసారి చూసేయండి. 
 

  • Jan 24, 2022, 12:25 PM IST

  

1 /5

కీర్తి సురేష్.. 1992 అక్టోబరు 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.   

2 /5

గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. 'నేను శైలజ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.  

3 /5

'మహానటి' సినిమాతో నటిగా తానేంటో నిరూపించుకుంది కీర్తి సురేష్.  

4 /5

తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తూ.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​గా కొనసాగుతోంది.  

5 /5

తెలుగులో ప్రస్తుతం 'సర్కారు వారి పాట', 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన 'గుడ్ లక్ సఖి' మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.