Esha Gupta Photos: అర్థనగ్నంగా రామ్ చరణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

Esha Gupta Photos: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇషా గుప్తా.. ఇటీవలే కొన్ని అర్ధనగ్నంగా ఉన్న కొన్ని హాట్ పిక్స్ ను షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి. అవేంటో మీరూ చూసేయండి. 
 

  • Jan 10, 2022, 11:54 AM IST

Esha Gupta Photos: హాట్ హాట్ అందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇషా గుప్తా.. మరోసారి తన అందాలకు పని చెప్పింది. హాట్ బికినీ, అర్ధనగ్నం సహా  అనేక పోజుల్లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇషా గుప్తాకు సంబంధించిన కొన్ని హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ హాట్ పిక్స్ ఎలా ఉన్నాయో మీరూ చూసేయండి. 
 

1 /6

ఈషా గుప్తా.. 1985 నవంబరు 28న న్యూదిల్లీలో జన్మించింది. మిస్​ ఇండియా ఇంటర్నేషనల్​-2007 టైటిల్​ను గెలుచుకుంది. సినిమాలపై ఆసక్తితో 'జన్నత్​ 2' హీరోయిన్​గా బాలీవుడ్​ అరంగేట్రం చేసింది. 

2 /6

సచిన్​ జోషి హీరోగా రూపొందిన 'వీడెవడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.  

3 /6

'యార్​ ఇవన్​' చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టింది.  

4 /6

రామ్​చరణ్​ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో అతిథి పాత్రతో పాటు ఓ పాటకు చెర్రీతో కలిసి స్టెప్పులేసింది.  

5 /6

బుల్లితెరలోనూ అనేక సీరియళ్లలో నటించింది. హిందీలో పేరొందిన సి.ఐ.డి. ఎపిసోడ్స్​లోనూ మెరిసింది.  

6 /6

'రిజెక్ట్స్​' వెబ్​సిరీస్​ సహా కొన్ని మ్యూజికల్​ సాంగ్స్​లోనూ నటించింది.