Most Horrifying Murders: చరిత్రలో కొన్ని సంఘటనలు చివరిస్థాయిగా నిలిచిపోతుంటాయి. విన్న ప్రతిసారీ అందర్నీ భయంభ్రాంతులకు గురి చేస్తాయి. ఒక విధంగా కలవరపెడుతుంటాయి. అలాంటి హత్యలు ప్రపంచంలో ఐదు ఉన్నాయి. ఈ ఐదు హత్యలకు సంబంధించిన స్టోరీలను చదువుతుంటే..భయంతో వణికిపోతారు. ఈ హత్యలకు సంబంధించిన కథలను ఎంతో రచయితలు పుస్తకాల్లో రాసినప్పటికీ..ఆ పుస్తకాల పేర్లు వింటేనే గజగజవణికిపోతాంటి. అలాంటి అత్యంత క్రూరమైన, భయంకరమైన హత్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Horrifying Murders: హత్య అంటేనే భయంకరం.ఒక మనిషి హత్య చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సినిమాల్లో హత్యలు చేయడం చూస్తుంటాం. కొన్ని సీన్స్ చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతుంది. అయితే అలాంటి హత్యలు నిజజీవితంలో కూడా చాలా జరిగాయి..జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఈ 5 హత్యల గురించి చదివితే..ఒళ్లు గగుర్పొడించేలా ఉంటాయి. అలాంటి కథలు చదవడానికి కానీ వినడానికి కానీ చాలా ధైర్యం ఉండాలి. అలాంటి మర్డర్ స్టోరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జాక్ ది రిప్పర్ ఊచకోత: 19వ శతాబ్దంలో లండన్ లో జరిగిన ఈ హత్యలు నగరాన్ని మొత్తం భయబ్రాంతులకు గురిచేశాయి. ఆ హత్యలు ఎవరు చేశారన్నది ఇప్పటికీ సస్పెన్స్. అతను చేసిన హత్య విధానం అత్యంత క్రూరత్వంగా తలచుకుంటేనే గుండెఆగేలా ఉంటుంది.
చార్లెస్ మాన్సన్ హత్య కేసు:1969లో మాన్సన్ కుటుంబ హత్యలు అమెరికాను భయబ్రాంతులకు గురిచేసింది. చార్లెస్ మాన్సన్ అతని అనుచరులు టెక్సాస్ లో పదుల సంఖ్యలో హత్యలు చేశారు. ఈ హత్యలు అగ్రరాజ్యాన్ని కదిలించాయి. మాన్సన్ ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ గా మారాడు. చివరికి 2017లో జైలులో మరణిచాడు.
జెఫ్రీ డామర్ హత్య:1978, 1991 లో జరిగిన ఈ హత్యలు ప్రపంచాన్నినివ్వేరపోయేలా చేశాయి. జెఫ్రీ డామర్ అనే వ్యక్తి 17 మంది యువకులను, పిల్లలు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాధితులను అత్యంత క్రూరత్వంగా హింసించిన చంపాడు.
జెఫ్రీ కజినోస్ హత్య: ఆండ్రూ కజినోస్ అనే వ్యక్తి 1980లో తన భార్య, పిల్లలతో సహా పలువురు అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన నేరాలు భయటపడకుండా కొన్నేండ్ల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. కానీ చివరికి నిందితుడు పోలీసులు పట్టుకున్నారు.
హోలోకాస్ట్: ఇది చరిత్రలో అతిపెద్ద ఊచకోత. ఈ ఊచకోతలో లక్షలాది మంది యూదులను నాజీలు అత్యంత భయంకరంగా చంపారు.
గమనిక: ఈ కథనాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారంగా ఆధారంగానే రాసినవి. వీటి కంటే భయంకరమైన హత్య కేసులు ప్రపంచంలో చాలానే ఉండవచ్చు ఈ మారణకాండల గురించి ఎక్కువగా ఆలోచించడం కొందరి మానసిక ఆరోగ్యానికి హానికరం. ఈ కథను పాజిటివ్ గా తీసుకొని మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.ఇది ఎవరినీ ఏదైనా చేయమని ప్రేరేపించడానికి ఉద్దేశించినది కాదు.