Kiara Advani new Pics: బ్లాక్ టాప్ లో రెచ్చిపోయిన రామ్ చరణ్ హీరోయిన్

Kiara Advani: బాలీవుడ్ భామ కియారా అద్వానీ తన హాట్ పిక్స్ తో నెట్టింట హీట్ పెంచుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

Kiara Advani new Pics: 'ఎం.ఎస్.ధోని' మూవీతో వరల్ వైడ్ గా పాపులర్ అయింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. 'భరత్ అనే నేను సినిమా'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేష్ కు జోడిగా నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరనస వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ప్రస్తుం తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. 
 

1 /5

'ఫగ్లీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ.   

2 /5

'ఎం.ఎస్.ధోని' మూవీతో పాపులారిటీ దక్కించుకుంది.   

3 /5

'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

4 /5

ప్రస్తుం తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.   

5 /5

2020 నుండి బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోంది కియారా.