Hyderabad Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు అప్పుడప్పుడు పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.
  • Jul 06, 2021, 14:27 PM IST

Gold Rate Update 06 July 2021: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు అప్పుడప్పుడు పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.

1 /4

Gold Rate Today 06 July 2021: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు అప్పుడప్పుడు పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి. Also Read: Samsung Galaxy F22 Price In India: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 రిలీజ్, ధర, ఫీచర్ల వివరాలు

2 /4

Gold Rate In Hyderabad 06 July 2021: కరోనా కేసులు భారీగా తగ్గడంతో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. రూ.100 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,440 అయింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,400కు చేరుకుంది.

3 /4

Gold Price In Delhi:  తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా ఢిల్లీలోనే అదే పరిస్థితి నెలకొంది. నేడు రూ.50 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,550 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,550కు చేరుకుంది. Also Read: SBI Home Loan Interest: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, ఎంచక్కా SBI Onlineలో పొందవచ్చు

4 /4

దేశ రాజధానిలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో వెండి రూ.200 మేర స్వల్పంగా పెరగడంతో నేడు 1 కేజీ వెండి రూ.70,600కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.100 మేర స్వల్పంగా తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.74,900కు దిగొచ్చింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook