Golden Globe To Naatu Naatu : 'నాటు నాటు'కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. హిస్టరీలో ఫస్ట్ టైం

RRR Team At California కాలిఫోర్నియాలో ప్రస్తుతం మన ఆర్ఆర్ఆర్ టీం సందడి చేస్తోంది. ఆల్రెడీ ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అదరగొట్టేలానే ఉంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అయితే బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళికి అవార్డు ఇచ్చింది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో భాగస్వామ్యులు కాబోతోన్నారు.

  • Jan 11, 2023, 07:28 AM IST
1 /5

నాటు నాటు పాట కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను రాజమౌళి ఎంతగా కష్టపెట్టాడో అందరికీ తెలిసిందే. ఒక్క షాట్ కోసం ఎన్ని గంటలు రిహార్సల్స్ చేయించాడో మన హీరోలు ఆల్రెడీ చెప్పిన విషయం తెలిసిందే.

2 /5

ఆస్కార్‌ అవార్డులకు నామినేట్ అవ్వడం, గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించడంతో ఆర్ఆర్ఆర్ టీం ఫుల్ ఖుషీ అవుతోన్నట్టుగా ఉంది.

3 /5

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం కాలిఫోర్నియాలో సందడి చేస్తోంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

4 /5

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఇంత వరకు ఏ భారతీయ చిత్రానికి సైతం అవార్డు దక్కలేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గానూ కీరవాణి ఈ ఆవార్డు అందుకున్నాడు.

5 /5

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.