HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ రోజు 66 యేట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వరుసగా సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. మొత్తంగా 66 యేల్ల వయసులతో కుర్ర హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాడు. ఈ సందర్భంగా బాలయ్య కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఏంటో చూద్దాం.
NTR Balakrishna Rare Record: సౌత్ సినీ ఇండస్ట్రీలో కొన్ని రికార్డులు నందమూరి ఫ్యామిలీకే దక్కాయనే చెప్పాలి. అందులో తండ్రీ తనయులైన ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే ఈ రికార్డు దక్కింది. మరే కుటుంబానికి ఈ రికార్డు దక్కలేదు. ఇంతకీ ఈ నందమూరి ఫాదర్ అండ్ సన్ క్రియేట్ చేసిన ఆ రికార్డ్ ఏంటో తెలుసా..!
NTR Sensational Record: తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాల్లో ఎన్నో సంచలన రికార్డులకు ఎన్టీఆర్ కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచారు. అంతేకాదు తన రికార్డులను తానే బ్రేక్ చేసుకున్న ఏకైక నటుడు కూడా అన్న ఎన్టీఆర్ అని చెప్పాలి. ఈయన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ఓ రేర్ రికార్డ్ అపుడు.. ఇపుడు.. ఎప్పటికీ ఏ హీరో కూడా బ్రేక్ చేయలేరు. చేయబోరు కూడా.
Jr NTR Cars Collection: జూనియర్ ఎన్టీఆర్.. అభిమానులు ముద్దుగా తారఖ్ అని పిలుచుకుంటారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ తన యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. త్రిబుల్ఆర్, దేవర వంటి పాన్ ఇండియా మూవీస్ తో ఆయన ప్రపంచస్థాయికి ఎదిగారు. నందమూరి హరిక్రిష్ణ తనయుడిగా ఉన్నత కుటుంబంలోని ఇండస్ట్రీలోకి అడుకున్నపెట్టినప్పటికీ.. తన కష్టంతో సంపాదించుకున్న పేరుతోపాటు ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. తారఖ్ ఒక్కోసినిమాకు సుమారు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా తారఖ్ నెట్ వర్త్ ఎంతో తెలుసుకుందాం.
Dragon Glimpse Talk: ‘వార్ 2’ వంటి భారీ పరాజయం తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో భారీ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ముందు నుంచి ఈ సినిమాకు ‘డ్రాగన్’ టైటిల్ ప్రచారంలో ఉంది. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈ టైటిల్ ను ఖరారు చేస్తూ నాలుగు నిమిషాల 2 సెకండల్ల గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మొత్తంగా గ్లింప్స్ తో సినిమా పై అంచనాలు ఆకాశానికి తాకాయి.
Producer Huge loss for Balakrishna Jr NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు సెపరేట్ ప్లేస్ ఉంది. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ నందమూరి హీరోల ప్రస్తావన లేనిదే చెప్పడం కష్టం అని చెప్పాలి. తెలుగులో నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఉన్నారు. మనవళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరోలను నమ్ముకొని నిండా మునిగాడు.
NTR: నందమూరి తారక రామారావు..అభిమానులు ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఈ పేరు ఓ ప్రభంజనం. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి మూడు దశాబ్దాలు దాటినా.. ఆయన పేరు తలవని రాజకీయ పార్టీ తెలుగు నేలపై లేదు. ఇప్పటికే తెలుగు నాట ఎన్టీఆర్ ముందు .. తర్వాత అనేంతగా తన సినీ రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించారు. ఇక అన్నగారి జీవిత చరిత్రపై ఇప్పటికే పలు పుస్తకాలు విడుదలయ్యాయి. తాజాగా అన్నగారి సినీ, రాజకీయ ప్రస్థానాలపై మరో పుస్తకం విడుదలైంది.
Cine Politics: సినిమాల్లో నటనతో ప్రేక్షకులను మెప్పించడం... అభిమానులను పెంచుకోవడం... అందనంత ఎత్తుకు ఎదగడం... ఆపై రాజకీయాలవైపు రావడం... ప్రజాదరణతో పదవులు చేపట్టడం అందరికీ సాధ్యంకాదు. అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రులయ్యారు. తాజాగా తమిళనాట విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాదు విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో సినీ నటుల ప్రభావం ఎంత ఉందంటే..
Herione:తమిళ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటీమణుల్లో వనిత విజయకుమార్ ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వచ్చిన దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఆ తర్వాత తమిళంలో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలతో పాటు టీవీ షోలు, రియాలిటీ షోలలో కూడా పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
NTR Neel Movie Release Date: ‘వార్ 2’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఎపుడో ప్రారంభమైన ఈ సినిమా ఈ యేడాది రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు.
Allu Arjun as Raaka : పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. అంతేకాదు అతనితో క్రేజీ డైరెక్టర్స్ జట్టు కడుతున్నారు. ఈ నేపథ్యంలో అట్లీ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రానికి సంబంధించిన నిన్న ప్రీ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
Chiranjeevi Emotional About NTR National Award: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ చలన చిత్ర అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు స్వీకరించిన సందర్బంగా చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు అన్నగారితో తన బాండింగ్ ను గుర్తు చేసుకున్నారు.
Sr NTR Last Movie: అన్న ఎన్టీఆర్ తన కెరీర్ చివర్లో ‘మేజర్ చంద్రకాంత్’, శ్రీనాథ కవిసార్వభౌముడు’ సినిమాల్లో నటించారు. ఇందులో ఏది అన్నగారి చివరి చిత్రం అనేది అభిమానులు ఇప్పటికీ డిస్కషన్స్ చేస్తుంటారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది చివరి చిత్రం అనే విషయానికొస్తే..
Chiranjeevi NTR National Award: తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ అగ్ర హీరో చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఖాతాలో దేశ రెండో అత్యున్న పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు పలు అవార్డులున్నాయి. తాజాగా ఈయన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు తను అందించిన సేవలకు గాను అత్యున్నతమైన ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర పురస్కారంతో గౌరవించింది.
Sr NTR 30th Death Anniversary: సినీ రంగంలో రారాజుగా వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి సంచలనం సృష్టించారు. అంతేకాదు పాలిటిక్స్ లో పలు రికార్డులను తిరగరాసారు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి.
Smitha Madhav Bala Ramayanam: ఎన్టీఆర్ స్టార్ హీరో కాకముందే 1996లో 'బాలరామాయణం' చిత్రంతో బాలనటుడిగా సంచలనం సృష్టించారు. అయితే అందులో సీత పాత్రలో నటించిన స్మిత మాధవ్ గుర్తుందా? సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Sr NTR Son: ఎన్టీఆర్ అనేది ఓ పేరు కాదు. ఓ చరిత్ర. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరోగా దాదాపు ముప్పై యేళ్లు అగ్ర కథానాయకుడిగా రాణించారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి సంచలనం రేపారు. ఈయన కుమారుల్లో ఒకాయన ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా..
Junior Ntr: జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది తన పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలోఫెక్ పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫొటోలను వాడుతూ అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నాయని జూనీయర్ ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు.. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
NTR: ఎన్టీఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. సినిమాల నుంచి రాజకీయాల్లో వెళ్లి పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడు. ముఖ్యమంత్రి అయిన యేడాది తర్వాత 1984లో గుండె ఆపరేషన్ చేయించుకొని తిరిగొచ్చేలోపు కేంద్రం కుట్రపూరితంగా నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రి చేసారు. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర’ పుస్తకం ఆడియోను తాజాగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
Sridevi offer reject south star Hero: శ్రీదేవి 80, 90లలో తెలుగు సహా హిందీ వరకు ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో అలరించిన కథానాయిక మరోకరు లేరేమో. ఆమె సరసన నటించడాన్ని స్టార్ హీరోలు ప్రమోషన్ గా భావించేవారు. ఆమె సరసన నటిస్తే చాలనుకునే హీరోలున్నారు. అలాంటి శ్రీదేవి సరసన హీరో ఆఫర్ వచ్చిన ఈ సౌత్ హీరో మాత్రం వద్దని సున్నితంగా తిరస్కరించాడట.
Vangaviti Daughter Political Entry: వంగవీటి కుంటుంబం నుండి మరొకరు రాజకీయాలలోకి వస్తున్నారనే చర్చ బెజవాడలో హాట్ టాఫిక్‌గా మారింది. వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
Ntr: ఎన్టీఆర్.. తన ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల నుంచి కొంచెం బ్రేక్ దొరకగానే.. తన సమయమంతా కుటుంబంతోనే గడుపుతాడు. అయితే ఎన్టీఆర్ తాజాగా తన భార్య ప్రణతి తమ్ముడైన నార్నె నితిన్ పెళ్లిలో సందడి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..