Hello Baby - Nandita Swetha: టాలీవుడ్లో ఓ వైపు పెద్ద సినిమాల హడావుడి నడుస్తోంది. వాటితో పాటు చిన్న సినిమాలు సమాంతరంగా తెరకెక్కుతున్నాయి. అందులో కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులకు ఆదిరిస్తూ వస్తున్నారు. ఈ కోవలో టాలీవుడ్లో వస్తోన్న మూవీ 'హలో బేబి'. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను నందిత శ్వేత విడుదల చేసారు.
Nandita Swetha Pics నందితా శ్వేత తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె తన అందాల ప్రదర్శనను ఎంతో తెలివిగా చేసింది. చీర కట్టులోనే కనిపించినా కూడా జాకెట్ మొత్తం జారిపోతోన్నట్టుగా డ్రెస్సును ధరించింది.
Nandita Swetha Latest Pics టాలెంట్ ఉన్న హీరోయిన్లలో నందితా శ్వేత కూడా ఉంటుంది. కానీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. కొత్త పాత్రలను చేసేందుకు నందిత ముందుంటుంది.
Akshara Trailer and Akshara release date: టైటిలర్ క్యారెక్టర్లో నందితా శ్వేత నటించిన అక్షర మూవీ ట్రైలర్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారమైందనే కోణంలో సినిమా కథాంశం ఉండనున్నట్టు అక్షర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Kapatadhaari Theme Trailer: సుమంత్ హీరోగా నటించిన కపటధారి మూవీ ఫిబ్రవరి 19 విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన థీమ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కపటధారి థీమ్ ట్రైలర్లో చూపించిన దృశ్యాలు చూస్తోంటే.. సినిమాలో అనేక ట్విస్టులు, ఉత్కంఠకు గురిచేసే మలుపులు ఎన్నో ఉన్నాయనిపిస్తోంది.
దేశంలోని ఆర్థిక నేరగాళ్లంతా నేరుగా దోపిడీలు, హత్యలకు పాల్పడకుండానే వేల కోట్లు ఎలా దోచుకుంటున్నారో తెలియజెప్పే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా బ్లఫ్ మాస్టర్. గోపీ గణేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. సత్యదేవ్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిల్లై నిర్మించగా సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ''డబ్బు సంపాదించడానికి దోపిడీలు, హత్యలే చేయక్కర్లేదు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.